ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో మహేశ్ బాబు భారీ కటౌట్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 11:47 AM

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని తిరుమల థియేటర్‌లో ఫ్యాన్స్ 45 అడుగుల ఎత్తుగల మూడు భారీ కటౌట్స్‌ని ఏర్పాటు చేశారు. వీటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూడు కటౌట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com