ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రముఖి 2ను థియేటర్లలో మిస్సయ్యారా..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2023, 08:31 AM

టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ కొరియోగ్రాఫర్‌ రాఘ‌వా లారెన్స్ హీరోగా నటించిన చిత్రం చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. తాజాగా చంద్రముఖి 2 టీవీ ప్రీమియర్ అప్‌డేట్ బయటకు వచ్చింది. చంద్రముఖి 2 తెలుగు వెర్షన్‌ 2023 డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రీమియర్ కానుండగా.. తమిళ వెర్షన్‌ 2024 జనవరి 1న సాయంత్రం 06:30 గంటలకు సందడి చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com