ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTTలోకి ‘మంగళవారం’..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 24, 2023, 09:56 AM

హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘మంగళవారం’. ఈ మూవీకి ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా OTT వేదికగా వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది.
డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని OTT సంస్థ పోస్ట్‌ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com