ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పొలిమేర 2' 9 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 08:51 PM

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.50 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'పొలిమేర 2' కలెక్షన్స్ ::::::
1వ రోజు – 1.51 కోట్లు
2వ రోజు – 1.46 కోట్లు
3వ రోజు – 1.63 కోట్లు
4వ రోజు – 0.86 కోట్లు
5వ రోజు – 0.64 కోట్లు
6వ రోజు – 0.46 కోట్లు
7వ రోజు – 0.37 కోట్లు
8వ రోజు – 0.31 కోట్లు
9వ రోజు – 0.27 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 7.50 కోట్లు (13.95 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com