ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి సమాజాన్ని ప్రతిబింబించే చిత్రం ‘జపాన్‌': కార్తి

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 11:35 AM

నేటి సమాజాన్ని ప్రతిబింబించే చిత్రం ‘జపాన్‌’ అని హీరో కార్తి అన్నారు. ఈ వినోదభరితమైన సినిమా ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేస్తుందని తెలిపారు. కార్తి హీరోగా ‘జపాన్‌’ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం విలేకర్లతో మాట్లాడారు. ఇది తనకు 25వ సినిమా అని కార్తి తెలిపారు. రాజు మురుగన్‌ డైరెక్ట్ చేయగా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com