ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి పుష్ప-2 కొత్త షెడ్యూల్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 01:28 PM

పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్ అవార్డ్ గెలుచుకొని సెన్సేషన్ క్రియేట్ చేశారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్రం సాధించిన విజయం తర్వాత ఆయన పుష్ప-2 ది రూల్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో పూర్తి స్థాయి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com