ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ కొత్త మూవీకి సెన్సార్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 12:39 PM

వంశీకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహరాజా రవితేజ నటించిన కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ అందించింది. రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించగా అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com