ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్‌ తో కలిసినటించనున్న రాజశేఖర్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 11:16 AM

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’. ఆర్డనరీ మాన్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం రాజశేఖర్‌ని ఎంచుకొన్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోమవారం ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ‘‘కథలో రాజశేఖర్‌ పాత్ర చాలా కీలకం. ఆయన లుక్‌ చాలా స్టైలీ్‌షగా ఉంటుంది. ఆయన రాకతో మా బలం మరింత పెరిగింది. డిసెంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com