ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మెగాస్టార్ 157' సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 13, 2023, 11:18 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఒక భారీ సోషియో ఫాంటసీ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇది మెగాస్టార్ కెరీర్‌లో 157వ మూవీగా రూపొందుతోంది. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరు పాత్ర ఎంతో అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com