ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్-రాజమౌళి సినిమాకు ముహూర్తం ఫిక్స్..!

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 11:50 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లానింగ్ చాలా పకడ్బందీగా జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ 2024 సెప్టెంబర్‌లో పట్టలెక్కించనున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com