ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఈ చిత్రంలో ఊహకందని విషయాలున్నాయి’

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 11:50 AM

రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ గురించి ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘టైగర్ నాగేశ్వరరావు సినిమా మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈచిత్రంలో ఊహకు అందని కొన్ని విషయాలున్నాయి. ఇందులో పోరాట ఘట్టాల్ని చాలా వాస్తవికంగా తీర్చిదిద్దాం. వాటిని ప్రేక్షకులు నిజమైన పోరాటాలుగా అనుభూతి చెందుతారు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com