ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘చంద్రముఖి-2’ నాన్ థియేట్రికల్ పార్ట్‌నర్స్ ఇవే!

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2023, 10:51 AM

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘చంద్రముఖి-2’. ఈ చిత్రం నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అలాగే టెలివిజన్ హక్కులని జెమిని టీవీ సొంతం చేసుకుంది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com