ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్స్‌కి ఈ కాంట్రవర్సియల్ చిత్రం?

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 11:42 AM

షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ భారీవసూళ్లు రాబడుతోంది. ఇటీవల దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని ఆస్కార్స్‌కి పంపుతామని.. దీని గురించి తాను షారుఖ్‌తో కూడా మాట్లాడుతానని చెప్పాడు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ చిత్రం ఆస్కార్‌కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయిన ‘ది కేరళ స్టోరీ’ మూవీ కూడా ఇండియా నుంచి నామినేషన్స్‌కి వెళ్లనుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com