ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అక్కినేని నాగేశ్వర రావు జయంతి

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 11:09 AM

‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు సినిమా పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సరికొత్త చరిత్ర సృష్టించారు. నటుడిగానే కాకుండా స్టూడియో అధినేతగా, నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి. అక్కినేని 1923 సెప్టెంబర్ 20న కృష్ణాజిల్లాలోని రామాపురంలో జన్మించారు. నాటక రంగం నుండి సినిమాల వైపు వచ్చిన ఏఎన్నార్ తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com