ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జవాన్’ సీక్వెల్‌కి సన్నాహాలు..!

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 09:59 AM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్‌లో దర్శకుడు అట్లీ ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని చెప్పినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com