ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కల్యాణ్ మూవీలో పలు మార్పులు..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 14, 2023, 12:28 PM

పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీలో దర్శకుడు హరీష్ శంకర్ కొన్నిమార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా, సాక్షివైద్య సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే వరుసగా సాక్షివైద్య నటించిన రెండుసినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెను రీప్లేస్ చేయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సీనియర్ హీరోయిన్ గౌతమి ఇందులో పవన్‌కు తల్లిగా నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com