ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రూల్స్ రంజన్' విడుదల తేదీ మార్పు...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2023, 11:51 AM

కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటిస్తోన్న కొత్త సినిమా ‘రూల్స్ రంజన్’. ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా ఆ డేట్‌ను వాయిదా వేశారు. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఖరారు చేశారు. ఇక ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతం అందిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com