ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్‌, కృతి సనన్‌ కలిసి నటిస్తారా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 28, 2023, 11:00 AM

జాతీయ అవార్డుల విజేతలు అల్లు అర్జున్‌, కృతి సనన్‌ ట్విట్టర్(X) వేదికగా ఒకరికొకరు అభినందించుకున్నారు. ఈ క్రమంలోనే మనిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఉందని కృతి సనన్‌ మనసులో మాట బయటపెట్టారు. దీంతో అల్లు అర్జున్ తదుపరి సినిమాలో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని ఊహాగాహనాలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com