ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జైలర్' ట్రైలర్ లాంచ్ కి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 02, 2023, 02:43 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ నిమూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆగస్ట్ 2, 2023న అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్‌ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com