ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ నటుడి కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 10:33 AM

HBOలో ఆదరణ పొందిన డ్రామాగా ప్రసారమైన 'యూఫోరియా' సహనటుడు అంగస్ క్లౌడ్(25) మరణించినట్లు అతని కుటుంబం తెలిపింది. తండ్రి మరణంతో మానసిక సమస్యలు ఎక్కువై అతడు మరణించినట్టు సమాచారం. ఎమ్మీ అవార్డు గెలుచుకున్న యూఫోరియా డ్రామాలో అంగస్ ఫెజ్కో ఫెజ్ ఓ నీల్ అనే డ్రగ్ డీలర్ పాత్రను పోషించాడు. ‘ప్రపంచం అతని హాస్యం, నవ్వు, అతని ప్రేమను గుర్తుంచుకుంటుంది’ అంటూ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com