ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయా లుక్‌లో మెరిసిన జాన్వీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 11:27 AM

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ కూడా తల్లి దారిలోనే పయణిస్తుంది. సౌత్‌లో పాగా వేసేందుకు సన్నద్దమవుతుంది. అమ్మలాగే అలరించేందుకు తొలి అడుగు వేసింది. ఇక ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో రచ్చ చేయబోతుందనేదే ఇప్పుడు మిగిలి ఉంది.జాన్వీ కపూర్‌.. లేటెస్ట్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇందులో ఆమె బాడీకి హత్తుకున్న టైట్‌ ఫిట్‌ ధరించింది. పోటెత్తిన ఎద అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇందులో చూడ్డానికి జాన్వీ.. సముద్రం నుంచి భూమిపైకి వచ్చిన సాగర కన్యలా ఉంది జాన్వీ. మరోవైపు మెరుపుతీగ లాంటి షేపులతో పిచ్చెక్కిస్తుంది. ఆమె పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచేతున్నాయి.ప్రస్తుతం హిందీలో జాన్వీ `బవాల్‌` చిత్రంలో నటిస్తుంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నారు. జాన్వీ హిందీలో నటిస్తున్న తొలి బిగ్‌ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుంది. ఇప్పటి వరకు తనకు కమర్షియల్‌ బ్రేక్‌ దక్కలేని పరిస్థితుల్లో ఈ సినిమాతో హిట్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సినిమా కోసం తాజాగా ఈ నయా లుక్‌లో మెరిసింది జాన్వీ. ఈ లుక్‌లో మంటలు పుట్టిస్తుంది. ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది.జాన్వీ కపూర్‌ తన హాట్‌ హాట్‌ అందాలను సోషల్‌ మీడియాలో వడ్డిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గ్లామర్‌కి గేట్లు ఎత్తేయడం విశేషం. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతూ, నేటి తరానికి కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంది. వారి మనసులు దోచుకుంటుంది. తనకు ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com