ట్రెండింగ్
Epaper    English    தமிழ்

''నీకోసం నీకోసం' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 09, 2023, 08:14 AM

నీకోసం . నీ కోసం
నీకోసం . లలలా. నీ కోసం

ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో .
నీకోసం . నీ కోసం
ఈ లోకమిలా . ఏదో కలలా .
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ

నీకోసం . నీ కోసం
నీకోసం . లాలలా. నీ కోసం

లలలలలా.లలలలలా.లాలాలా.
లలలలలా.లలలలలా.లాలాలా.
లాలాల.లాలాల.
సయ్య సయ్య సా సయ్య సయ్య సా
సయ్య సయ్య సయ్య సయ్య
సయ్య సయ్య సా సయ్య సయ్య సా
సయ్య సయ్య సయ్య సయ్య

నాలో ఈ ఇదీ . ఏ రోజూ లేనిదీ
ఏదో అలజడీ . నీతోనే మొదలిదీ
నువ్వే నాకనీ . పుట్టుంటావనీ
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా

నీకోసం . నీ కోసం
నీకోసం . లాలలా. నీ కోసం

నాలో ప్రేమకీ . ఒక వింతే ప్రతీదీ
వీణే పలుకనీ . స్వరమే నీ గొంతుదీ
మెరిసే నవ్వదీ . మోనాలీసదీ
ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ

ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో .
నీకోసం . నీ కోసం
ఈ లోకమిలా . ఏదో కలలా .
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
నీకోసం . నీ కోసం
నీకోసం . లాలలా. నీ కోసం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com