ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాధవే మధుసూదనా :  సోల్ ఫుల్ మోషన్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 12:27 PM

కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా కాసేపటి క్రితమే 'మాధవే మధుసూదనా' మూవీ మోషన్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ సినిమాతో తేజ్ బొమ్మదేవరా, రిషిక లోక్రే హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.


తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఒక గాఢమైన ప్రేమకథగా రూపొందుతుందని తెలుస్తుంది. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినసొంపుగా ఉంది. మొత్తానికి ఈ సోల్ ఫుల్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాస్ప్ చేసేలానే ఉంది.


బొమ్మదేవరా రామచంద్ర రావు గారు రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సాయి రత్న బ్యానర్ పై నిర్మింపబడుతున్న ఈ సినిమాను బొమ్మదేవరా శ్రీదేవి సమర్పిస్తున్నారు. వికాస్ బడిశె సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com