ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోనసీమ థగ్స్ : 'అమ్మన్' సాంగ్ ప్రోమో రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 10, 2023, 12:30 PM

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "కోనసీమ థగ్స్". రీసెంట్గానే ట్రైలర్ విడుదల కాగా, ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో బాబీ సింహ, RK సురేష్, మునిష్కంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని, హ్రిదు హరూన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సామ్ CS సంగీతం అందిస్తున్నారు. HR పిక్చర్స్, జిఓ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై రియా శిబు, ముంతాస్ M నిర్మిస్తున్నారు.


ఫస్ట్ సింగిల్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే ప్రోమో విడుదలైంది. ప్రోమోను బట్టి ఈ సాంగ్ ఒక పవర్ఫుల్ డివోషనల్ వైబ్స్ ఉన్న పాటగా అనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com