ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైఖేల్ ఎక్స్క్లూజివ్ మేకింగ్ వీడియో విడుదల ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 03:52 PM

మరో రెండ్రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ గా ఉన్న "మైఖేల్" మూవీ నుండి కాసేపటి క్రితమే మేకర్స్ ఎక్క్లూజివ్ మేకింగ్ వీడియో విడుదల చేసారు. మైఖేల్ ప్రపంచానికి అద్భుతమైన రూపమిచ్చేందుకు చిత్రబృందం చెమటోడ్చి కష్టపడిన విధానం,కాలికి గాయమై, రక్తం కారుతున్నా వెనకడుగు వెయ్యకుండా నటిస్తున్న సందీప్ కిషన్ డెడికేషన్, అన్నీ ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.


రంజిత్ జయకొడి డైరెక్షన్లో యంగ్ హీరో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటించిన మైఖేల్ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయా భరద్వాజ్ కీలకపాత్రల్లో నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com