ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ డైరెక్టర్ దంపతులకు పండంటి మగబిడ్డ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 09:07 PM

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తండ్రి కాబోతున్నట్టు రీసెంట్గానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అట్లీ పండంటి మగబిడ్డకు తండ్రిగా ప్రోమోట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం అట్లీ భార్య కృష్ణ ప్రియ బుజ్జి బాబుకు జన్మనిచ్చింది. దీంతో అట్లీ, ప్రియలకు అభిమానులు, నెటిజనుల నుండి శుభాకాంక్షలు వెల్లివిరిస్తున్నాయి. అట్లీ, కృష్ణ ప్రియ దంపతు2014లో వివాహం చేసుకున్నారు.


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో "జవాన్" సినిమా చేస్తున్నారు అట్లీ. ఆ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com