ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీర సింహారెడ్డి' 17 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 06:31 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 65.41 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.


'వీర సింహారెడ్డి' కలెక్షన్స్ :::::::
నైజాం : 16.93 కోట్లు
సీడెడ్ : 16.32 కోట్లు
UA : 8.51 కోట్లు
ఈస్ట్ : 5.53 కోట్లు
వెస్ట్ : 4.15 కోట్లు
గుంటూరు : 6.33 కోట్లు
కృష్ణ : 4.68 కోట్లు
నెల్లూరు : 2.96 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 65.41 కోట్లు (106.00 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com