ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ "ప్రాజెక్ట్ కే" న్యూ షెడ్యూల్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 06:14 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుండి రాబోతున్న సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్ "ప్రాజెక్ట్ కే". 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో, సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మాణసారధ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశాపటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. 


న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి చిన్న BTS వీడియో ఒకటి విడుదలై, డార్లింగ్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం శంకర్ పల్లిలో ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఐతే, ఈ షెడ్యూల్ లో ప్రభాస్, దీపికా పాల్గొనట్లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com