ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్.. అతి త్వరలోనే ప్రకటన ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 04:10 PM

అఖిల్ అక్కినేని, కొత్తమ్మాయి సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.


టీజర్ సృష్టించిన సెన్సేషన్ తో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ప్రేక్షకాభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, చిత్రబృందం నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ముందు ఆగస్టు, ఆపై సంక్రాంతికి విడుదలవుతుందని చెప్పిన ఏజెంట్ వాయిదా పడుతూ ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తుంది.


ఐతే, తాజా సమాచారం ప్రకారం, ఏజెంట్ మూవీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ కూడా రాబోతుందంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com