షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో తెరకెక్కిన పఠాన్ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఈక్రమంలో ముంబైలో నిర్వహించిన మూవీ సక్సెస్ ప్రెస్మీట్లో చిత్ర బృందం పాల్గొంది. ఇందులో షారుఖ్, దీపికా, జాన్ అబ్రహంతో కలిసి స్టెప్పులు వేశారు. జాన్ అబ్రహంకి ముద్దు పెట్టాడు. అలాగే దీపికా చేతికి ముద్దుపెట్టాడు షారుఖ్. ఒకర్నొకరు ప్రేమగా హగ్ చేసుకున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Deepika Kissed SRK #DeepikaPadukone #SRK #Pathaan pic.twitter.com/ML7Vyb0PjB
— Desilogy & Desigyan (@desilogykagyan) January 30, 2023