ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కురిసే కురిసే వానే' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 12:28 PM

పల్లవి:
కనులే కనులే ఏదో తెలిపే... ఇది ప్రేమనుకోనా
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరు నాకు ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్ని నువ్వే

కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా..యదనే యదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే జ్వరమొచ్చిందేమో.. తడిసి తడిసి ప్రేమాలోనే..

కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా.. యదనే యదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే జ్వరమొచ్చిందేమో.. తడిసి తడిసి ప్రేమాలోనే..

మునుపే.. నేనే.. ఒక దీవై ఉన్నానే.. సంద్రమై.. నువ్వే.. నా చుట్టూ ఉన్నావే
మునుపే.. నేనే.. ఒక దీవై ఉన్నానే.. సంద్రమై.. నువ్వే.. నా చుట్టూ ఉన్నావే
ఉల్లాక్క ఉల్లాక్క హహ...... ఉల్లాక్క ఉల్లాక్క హహ.....
మౌనంగా మౌనంగా అన్నా... వెళిపోతూ వెళిపోతూ ఉన్నా...

చరణం:
నీ ఓణి తగిలిందా ఒక జల్లై కురిసిందే
ముసి ముసి నవ్వుల్లో ఓ వరదగా మరిందే
నుదుటునా కదిలే కురులే తామర బిందువు వోలే
అది సరిచేసేలోపే ముత్యాలే రాలేనే

చాలులే చాలే ఇక నువ్వే వెళ్ళిపో ఊపిరే.. నాదే.. ఆగిపోయేలాగుందే.....
కనులే కనలే ఏదో తెలిపే.. ఇది ప్రేమను కోనా
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరు నాకు ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్ని నువ్వే


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com