ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ తో పెళ్లిపై కృతి సనన్ క్లారిటీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 12:36 PM

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ షోలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ చేసిన కామెంట్స్ తో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలకు కృతి సనన్ చెక్ పెట్టేసింది. " ఈ వార్తల్లో నిజం లేదు. నన్ను ఆట పట్టించడానికే వరుణ్ అలా అన్నాడు. అంతే తప్ప ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు " అంటూ కృతి సనన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్పష్టతనిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com