ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్మి స్థానంలో జబర్దస్త్‌కు కొత్త యాంకర్...?

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 11:46 AM
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు కొత్త యాంకర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాంకర్‌గా ఉన్న రష్మి స్థానంలో యాంకర్‌గా సౌమ్యరావు కనిపించింది. ఆమెను యాంకర్‌గా పరిచయం చేస్తూ ఓ ప్రోమో విడుదలైంది. శ్రీమంతుడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సౌమ్యరావు సుపరిచితురాలు. ఇక రష్మిని జబర్దస్త్ యాజమాన్యం తప్పించారా, లేక ఆమె తప్పుకుందా అనే విషయంపై స్పష్టత లేదు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com