ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హిట్-2" నుంచి అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 11:20 AM
హిట్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న 'హిట్-2' సినిమా నుంచి మంగళవారం మరో అప్ డేట్ వచ్చింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'ఆర్య' అనే పాత్రలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కనిపించనుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తిపిర్నేని ప్రశాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com