ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాలు ఆరబోస్తున్న కియారా అద్వానీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 12:20 PM

కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ క్యూటీ బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ నార్త్‌తో పాటు సౌత్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట భరత్ అనే నేను చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వినయ విధేయరామ సినిమాలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి RC 15 సినిమాలో నటిస్తూ ఉంది.  కియారా అద్వానీ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో ఆకట్టుకుంది.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com