ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బనారస్ : తొలితొలి వలపే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 12:22 PM

నవంబర్ 4వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతున్న కన్నడ చిత్రం "బనారస్" నుండి తాజాగా తొలితొలి వలపే అనే రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ డ్యూయెట్ గా ఉన్న ఈ సాంగ్ పిక్చరైజషన్ ఎంత బాగుందో, కార్తీక్, చిత్రాల గాత్రం అంత మధురంగా ఉంది. అజనీష్ లోక్ నాధ్ స్వరపరిచిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ అద్భుతంగా ఉంది.


జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా, జయ తీర్ధ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం రియల్ లైఫ్ టైం ట్రావెల్ నేపథ్యంలో జరిగే ఒక అందమైన ప్రేమ కథ. ఈ సినిమాను నేషనల్ ఖాన్స్  ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్, అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com