ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తకిట తకఝం తకిట తకఝం' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 12:36 PM

తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కళ్లలో..
గుండె చప్పుడుకే... ఒక రూపమే... నువ్వు...
వందేళ్ల ఊపిరికే నీ పేరు రాసివ్వు
రెప్పనార్పె కన్నుకా అలవాటునాపావు
ఇంత అందం లేదక రుజువు చేశావు

తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కల్లలో....

నెమలి కన్నె కుంచె పట్టి గీసెనె నీ కన్నులే...
ఓ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి తేనె దాచిన పెదవులే...
చప్పుడయ్యె గుండె కా అలవాటునాపావు
ఆపలేవె నన్నిక నా ప్రాణమయ్యావు...

తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కళ్లలో....

నిన్ను చూసిన ఈ క్షణానికి పచ్చబొట్టయానులే...
నువ్వు విడిచె శ్వాసలోన గాలిపటమయ్యానులే...
కల్లగంతలు కట్టినా నా అడుగు నీ వెంటే...
ఒక్క మాటలొ చెప్పనా నువ్వేలె నేనంటె...

తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కల్లలో....






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com