ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 12:32 PM
వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేయడంపై సినీ హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. తన సినిమా 'ది ఘోస్ట్' ప్రమోషన్ కార్యక్రమంలో దీనిపై శుక్రవారం స్పందించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. 15 ఏళ్లుగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే అభిమానుల కోరిక మేరకు సరైన స్క్రిప్ట్ వస్తే, రాజకీయ నాయకుడిగా నటిస్తానని స్పష్టం చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com