ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ సంగీత దర్శకుడి ఇంట్లో విషాదం

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 12:43 PM
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తాత ఎస్‌వీ రమణన్ సోమవారం మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతూ, తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ డైరెక్టర్‌గా, డబ్బింగ్ కళాకారునిగా ఆయన సినీ పరిశ్రమకు సేవలు అందించారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. వారి కుటుంబానికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com