ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ దర్శకుడు మృతి

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 08:36 PM

ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) ఆదివారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కామెడీ సినిమాల ద్వారా మాలీవుడ్‌ లో ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. 'వర్ణం' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. 'ఆచార్యన్' సినిమాతో పాపులరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆయనకు గల్ఫ్, కొచ్చిలో ఐటీ కంపెనీలున్నాయి. భార్య, కుమార్తె ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com