ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రామ్‌ సేతు’ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 07:17 PM

బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘రామ్‌ సేతు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను హిందూ మహా సముద్రంలో ఉన్న రామ వారధి నేపథ్యంలో రూపొందిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com