ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా ఆటో ర్యాలీ..అనంతపురంలో అప్పుడే మొదలైన "గాడ్ ఫాదర్" హవా ..  

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:45 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా "గాడ్ ఫాదర్". కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళం భాషలలో విడుదల కాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 28వ తేదీన అనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతుంది. ఈ నేపథ్యంలో అనంతపురం మెగా అభిమానులు ఏం చేసారంటే, జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ నుండి ఒక భారీ ఆటో ర్యాలీని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ ఆటో ర్యాలీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చూస్తుంటే, అనంతపురంలో అప్పుడే గాడ్ ఫాదర్ హవా స్టార్ట్ అయిపోయినట్టు కనబడుతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com