ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న లైగర్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:17 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన "లైగర్" లో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే. ఆ సినిమాతో టాలీవుడ్ సినీ రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చేసుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ తో చెలామణి అయిపోవచ్చని బాగానే ప్లాన్ చేసింది.
కానీ, అన్ని అనుకున్నట్టు జరగవుగా... బాక్సాఫీస్ వద్ద లైగర్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో అనన్యా పాన్ ఇండియా అసలు చెల్లాచెదురైపోయాయి. దీంతో అమ్మడు చేసేదేమీ లేక వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుంది.
ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'కాల్ మీ భే' లో అనన్యా కీలకపాత్రలో నటిస్తుంది. ఓటిటిలోనైనా అనన్యాకు మంచి విజయం చేకూరాలని కోరుకుందాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com