మలయాళ అందం మాళవిక.. అక్కడి ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ వచ్చింది. బేసిక్‌గా మలయాళ భామలంటే గ్లామర్‌కి దూరంగా ఉంటారు. పద్ధతిగా కనిపిస్తూ మెప్పిస్తుంటారు. కానీ మాళవిక మోహనన్ అందుకు భిన్నంగా ఉంది. మాళవిక మోహనన్ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. వరుసగా హాట్ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.మాళవిక సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఏమాత్రం గ్యాప్ లేకుండా హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
Nine days & nine nights of festivities, prayers, lights, dance, & a lot of yummy food! Happy Navratri everyone ♥️ pic.twitter.com/1Y7tcLp880
— malavika mohanan (@MalavikaM_) September 26, 2022