మీనాక్షి చౌదరి మోడల్ నుండి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఆమె.. ఈ ఏడాది రవితేజ సరసన 'ఖిలాడీ'లో నటించింది. ఈ సినిమా పరాజయం పాలవడంతో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'హిట్ 2'లో ఈ భామ నటిస్తోంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్గా అరంగేట్రం చేయడానికి ముందు ఫోటో షూట్లతో షూట్స్‌తో అదరగొడుతోంది. ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ 2019లో హాట్ స్టార్‌లో 'అవుట్ ఆఫ్ లవ్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది.