ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీత రామం' 7 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 01:58 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 10.93 కోట్లు వసూలు చేసింది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 4.28కోట్లు
సీడెడ్ : 1.23కోట్లు
UA:1.67L
ఈస్ట్: 1.01కోట్లు
వెస్ట్: 66L
గుంటూరు: 77L
కృష్ణా : 89L
నెల్లూరు: 42L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:10.93కోట్లు (20.00కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com