ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోనా' 13వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 03:24 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.14 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా కలెక్షన్స్
నైజాం: 3L
సీడెడ్: 1L
UA:3L
ఈస్ట్: 2L
వెస్ట్: 1L
గుంటూరు: 1L
కృష్ణ: 2L
నెల్లూరు: 1L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :-0.14కోట్లు (0.28కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com