బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె Cartier బ్రాండ్ అంబాసి డర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల స్పెయిన్ లో జరిగిన ఈ సంస్థ ఎగ్జిబిషన్ లో దీపికా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెల్లటి లాంగ్ గౌనులో మెస్మరైజ్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. 'కార్టియర్' ఎగ్జి బిషన్ షోలో దీపికా క్వీన్ లా ఉందని కితాబిస్తున్నారు. ఇక సినిమాల విష యానికొస్తే.. ప్రస్తుతం దీపికా ప్రాజెక్ట్ కె తో పాటు పరాన్, ఫైటర్ సినిమాల్లో నటిస్తోంది.