ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థాంక్యూ' మూవీ విడుదల తేదీ వాయిదా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:30 PM

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం 'థాంక్యూ'. చై సరసన రాశిఖన్నా, మాళవిక నాయర్ జోడీగా నటించారు. ఈ సినిమాను తొలుత జులై 8న విడుదల చేయాలని అంతా భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమాను జులై 22న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్ బాణీలు సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com