ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అంటే సుందరానికి' 14 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:23 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 20.81 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –6.15కోట్లు
సీడెడ్ –1.27కోట్లు
UA –1.71కోట్లు
ఈస్ట్ –1.04కోట్లు
వెస్ట్ - 84L
గుంటూరు –94L
కృష్ణ -97L
నెల్లూరు –61L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:13.53కోట్లు (22.86కోట్ల గ్రాస్)
KA+ROI: 1.61కోట్లు
OS: 5.67కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:20.81కోట్లు (36.90కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com